వార్తలకు తిరిగి వెళ్లండి

తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగాధిపతి పదవి నుండి మమతా బెనర్జీ తొలగించిన తర్వాత సాయోని ఘోష్ తిరుగుబాటు జెండా ఎగరేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్ణాతో సమావేశం కావడానికి మిగిలిన అసంతృప్త టీఎంసీ ఎంపీలతో కలిసి ఆమె ఢిల్లీ చేరుకున్నారు.
పార్టీ వీడటంపై అక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, తాను కేవలం ప్రజలకు మాత్రమే జవాబుదారీని కానీ మీడియాకు కాదని ఆమె సూటిగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...

