వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్ మాజీ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) తీవ్ర సంక్షోభంలో పడింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితాబ్రతా బెనర్జీ తమకు దాదాపు 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమదే "అసలైన టీఎంసీ" అని గుర్తింపు ఇవ్వాలని స్పీకర్ రతీంద్ర బోస్‌కు లేఖ రాశారు.
దీనికి కౌంటర్‌గా టీఎంసీ.. శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయను సభాపక్ష నేతగా, ఫిర్హాద్ హకీమ్‌ను చీఫ్ విప్‌గా ప్రకటించింది. కాగా, బీజేపీయే ఈ చీలికకు కారణమని మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా ర్యాలీలో ఆరోపించారు.
Comments
Loading comments...

