Udayam Digital
Menu

మా నీరు సురక్షితమే: బిస్లరీ

Rudhira Nov 23, 2026 12:44 PM అమరావతిGeneral
మా నీరు సురక్షితమే: బిస్లరీ  - Udayam Digital
తమ తయారీ ప్రక్రియలో 10 దశల నాణ్యత నియంత్రణతో పాటు 90కి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బిస్లరీ తెలిపింది. గోవా ప్లాంట్ నుంచి సేకరించిన ఆరు నమూనాల్లో ఐదు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని వెల్లడించింది. ఒక నమూనాలో బ్రోమేట్ స్థాయి అధికంగా నమోదైనా, రీటెస్టింగ్‌లో పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని సంస్థ పేర్కొంది. అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...