Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలుపులలో టీడీపీలోకి చేరికలు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 12:42 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
తలుపులలో టీడీపీలోకి చేరికలు - Udayam
తలుపుల మండలానికి చెందిన పలు కుటుంబాలు టీడీపీలో చేరాయి. కదిరిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఉడుములకుర్తి మాజీ సర్పంచ్ వెంకటపతి నాయుడు, వైసీపీ జనరల్ సెక్రటరీ విష్ణు వర్ధన్ నాయుడుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...