Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో జనసేనలో చేరిన ప్రణీత్

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:39 PM తిరుపతిGeneral
తిరుపతిలో జనసేనలో చేరిన ప్రణీత్ - Udayam
ప్రముఖ విద్యాసంస్థల అధినేత ప్రణీత్ పెనుమాదు జనసేన పార్టీలో చేరారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనయుడు ఆరణి మదన్ నేతృత్వంలో ఆయన పార్టీలో చేరారు. ప్రణీత్ చేరికతో తిరుపతి మేయర్ పదవిపై చర్చ మొదలైంది. మేయర్ పదవి జనసేనకు దక్కితే ఆయన పేరును పరిశీలించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...