Udayam Digital
Menu

తిరుప్పరంకుండ్రంలో వెలగని దీపం

Shruthi Nov 24, 2026 8:24 PM జాతీయంGeneral
తిరుప్పరంకుండ్రంలో వెలగని దీపం - Udayam Digital
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించే విషయంలో ఉద్రిక్తత నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికీ దీపతూన్‌ రాతి స్తంభంపై కాకుండా ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయ మండపంలో మహాదీపం వెలిగించారు. దీంతో పలువురు భక్తులు నిరసనకు దిగారు. భక్తులను పోలీసులు చెదరగొట్టడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు 144 సెక్షన్‌ విధించి భారీగా బలగాలను మోహరించారు.

Comments

G
Loading comments...