తిరుప్పరంకుండ్రం కొండపై దీపం

తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై దీప ప్రజ్వలనం కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య దీపాన్ని వెలిగించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేవలం 50 మంది భక్తులకు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు.
Comments
Loading comments...
