Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి లాడ్జీలపై పోలీసుల నిఘా.. రూల్స్ మీరితే కఠిన చర్యలు!

Follow Udayam on Google
Anvesh Jun 15, 2026 10:51 AM తిరుపతిGeneral
తిరుపతి లాడ్జీలపై పోలీసుల నిఘా.. రూల్స్ మీరితే కఠిన చర్యలు! - Udayam
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు లాడ్జీల నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అతిథుల పూర్తి వివరాలను రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని, సీసీటీవీ కెమెరాలను నిరంతరం పనిచేసేలా ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా నిరంతర తనిఖీలు నిర్వహిస్తామని, భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...