వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తప్పిపోయిన చిన్నారులు, వృద్ధులను పోలీసులు సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. లేపాక్షి ప్రాంతంలో తప్పిపోయిన మూడేళ్ల సితారను కమాండ్ కంట్రోల్ సెంటర్కు తీసుకెళ్లి తండ్రికి అప్పగించారు.
మరో ఇద్దరు పిల్లలను గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. PAC-5, వెంకటాద్రి నిలయం వద్ద కనిపించిన 82 ఏళ్ల వృద్ధురాలిని కూడా సంరక్షకులకు అప్పగించారు.
Comments
Loading comments...

