Udayam Digital
Menu

తిరుమలలో 12 గంటల దర్శన నిరీక్షణ

Anuroop Nov 26, 2026 9:30 AM తిరుపతిGeneral
తిరుమలలో 12 గంటల దర్శన నిరీక్షణ - Udayam Digital
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న 74,873 మంది స్వామివారిని దర్శించుకోగా, 22,810 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.38 కోట్లు నమోదైంది. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...