Udayam Digital
Menu

తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్‌

Sai Nath Nov 27, 2026 2:13 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్‌ - Udayam Digital
తిరుమలలో డిసెంబర్‌ 20 నుంచి 29 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. నవంబర్‌ 28న ఉదయం 10 గంటలకు శ్రీవాణి టికెట్లు, 30న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది. డిసెంబర్‌ 1 నుంచి 5 వరకు స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్ల కోసం ఈ-డిప్‌లో నమోదు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...