వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దొంగతనాలను అరికట్టేందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఏటీఎం కేంద్రాలు, లాడ్జిలపై నిఘా పెంచిన పోలీసులు, అర్ధరాత్రి వేళల్లో సంచరిస్తున్న అనుమానితులను ఫింగర్ ప్రింట్ పద్ధతిలో గుర్తిస్తున్నారు.
నేరాల నియంత్రణలో భాగంగా భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. అనుమానిత సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చి, నేరరహిత సమాజానికి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

