Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకాలు మావే : చంద్రబాబు

Follow Udayam on Google
Rohit Jun 14, 2026 1:24 PM అమరావతిGeneral
దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకాలు మావే : చంద్రబాబు - Udayam
దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాలను తమ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా కింద రూ.65 వేల కోట్ల పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. తల్లికి వందనం, స్త్రీశక్తి ద్వారా 71 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు, దీపం-2 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు మత్స్యకార, ఆటో డ్రైవర్ల సేవ, నేతన్నలకు ఉచిత విద్యుత్‌ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...