వార్తలకు తిరిగి వెళ్లండి

థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్-500 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ అదరగొట్టింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో మలేషియాకు చెందిన గో జెఫీ-నూర్ ఇజ్జుద్దీన్ జంటపై 19-21, 22-20, 21-16 తేడాతో అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
తొలి సెట్ కోల్పోయినప్పటికీ క్లిష్ట సమయాల్లో అద్భుతంగా పుంజుకున్న భారత జోడీ, ఈ సీజన్‌లో తమ మొదటి ఫైనల్‌ను ఖరారు చేసుకుంది.
Comments
Loading comments...

