వార్తలకు తిరిగి వెళ్లండి

థాయిలాండ్ యువరాణి బజ్రకితియాబా (47) కన్నుమూశారు. గుండె మైక్రోప్లాస్మా ఇన్‌ఫెక్షన్‌కు గురికావడంతో డిసెంబర్ 2022లో ఆమె స్పృహ కోల్పోయారు. మూడేళ్లుగా కోమాలోనే చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.
రాజు వజిరలాంగ్‌కార్న్ పెద్ద కుమార్తె అయిన ఆమె, అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి ఆస్ట్రియా రాయబారిగా, జనరల్‌గా సేవలందించారు. ఆమె మృతి పట్ల థాయ్ రాచకుటుంబం తీవ్ర సంతాపం ప్రకటించింది.
Comments
Loading comments...

