Udayam Digital
Menu

TGSET ఫలితాలు విడుదల

Anuroop Nov 28, 2026 7:43 AM హైదరాబాద్General
TGSET ఫలితాలు విడుదల - Udayam Digital
ఉస్మానియా యూనివర్సిటీ TGSET ఫలితాలను విడుదల చేసింది. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో 29 సబ్జెక్టుల్లో జరిగిన పరీక్షకు 40,863 మంది దరఖాస్తు చేసుకోగా, 35,003 మంది హాజరయ్యారు. వీరిలో 2,371 మంది అర్హత సాధించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.

Comments

G
Loading comments...