Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 11:55 AM పల్నాడు General
తెనాలిలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ - Udayam
బెట్టింగ్‌లకు అలవాటు పడి బంధువుల ఇంట్లో బంగారు ఆభరణాలు, బైక్‌ చోరీ చేసిన భరత్‌ను తెనాలి రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగం కోసం నెలరోజులు చిన్నమ్మ ఇంట్లో ఉంటూ, ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...