Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో అదనపు కట్నం కోసం దాడి

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 10:25 AM బాపట్లGeneral
తెనాలిలో అదనపు కట్నం కోసం దాడి - Udayam
అదనపు కట్నం కోసం భార్య, అత్తపై దాడి చేసిన వ్యక్తిపై తెనాలి వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాజరుపేటకు చెందిన వ్యక్తి అప్పుల కారణంగా కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటుండటంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని భార్యపై దాడి చేయగా, అడ్డువచ్చిన అత్తను కూడా కొట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...