Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి మండలంలో MPTC రిజర్వేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:09 AM గుంటూరుGeneral
తెనాలి మండలంలో MPTC రిజర్వేషన్లు - Udayam
తెనాలి మండలంలోని MPTC స్థానాల రిజర్వేషన్లు ప్రకటించారు. హాఫ్‌పేట, కట్టెవరం-1, తెలప్రోలు, మల్లెపాడు జనరల్ మహిళ, కొలకలూరు-1,3, సంగం జాగర్లమూడి, జగ్గడిగుంటపాలెం, పెదరావూరు-1 జనరల్‌గా కేటాయించారు. కొలకలూరు-2, కట్టెవరం-2 బీసీ మహిళ, కొలకలూరు-4, బుర్రిపాలెం, అంగలకుదురు-2 ఎస్సీ, గుడివాడ, నందివెలుగు-2, కంచర్లపాలెం ఎస్సీ మహిళ, కోపల్లె ఎస్టీ, అంగలకుదురు-1 బీసీగా కేటాయించారు.

Comments

G
Loading comments...