వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
గురువారం 75,691 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ 4.16 కోట్లు వచ్చింది. అలాగే 39,050 మంది తలనీలాలు సమర్పించగా, 4.08 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది.
Comments
Loading comments...

