Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో విదేశీ మద్యం ధరలు పెంపు

Follow Udayam on Google
Harika Oct 14, 2026 9:53 AM హైదరాబాద్General
తెలంగాణలో విదేశీ మద్యం ధరలు పెంపు - Udayam
తెలంగాణలో విదేశీ మద్యం ధరలను ప్రభుత్వం సగటున 6 శాతం వరకు పెంచింది. బ్రాండ్‌ను బట్టి ఫుల్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు ధర పెరగనుంది. సవరించిన రిటైల్ ధరలు ఈ నెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (TGBCL) సర్క్యులర్ జారీ చేసింది.

Comments

G
Loading comments...