Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో నేటి నుంచే ‘ఈఏపీసెట్‌’ కౌన్సెలింగ్‌

Follow Udayam on Google
Kumar Jun 19, 2026 7:20 AM హైదరాబాద్General
తెలంగాణలో నేటి నుంచే ‘ఈఏపీసెట్‌’ కౌన్సెలింగ్‌ - Udayam
తెలంగాణలో వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం మూడు విడతల్లో ఈ ప్రక్రియ సాగనుంది. ఈ నెల 28 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 159 కాలేజీల్లో 1.16 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఏడాది కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సులకే విపరీతమైన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...