వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ మండల కేంద్రంలోని మార్కెట్లో కూరగాయల ధరలు పెరిగాయి. టమాట కిలో రూ.30కి చేరగా, మిర్చి, కొత్తిమీర కొరతతో వాటి ధరలు మరింత అధికమయ్యాయని వ్యాపారులు తెలిపారు.
ధరల పెరుగుదలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, వ్యాపారులపైనా ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

