వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మణేశ్వరం-1 జనసేన MPTC అభ్యర్థి బాలం నాగేశ్వరరావు సోమవారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
తాను గెలిస్తే నిరంతర తాగునీటి సరఫరా కల్పించడంతో పాటు డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

