Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 6:07 PM అనంతపురంGeneral
తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ - Udayam
తాడిపత్రి మున్సిపాలిటీలో ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న పోలింగ్ జరగనుండగా, 30న ఫలితాలు వెలువడనున్నాయి. చైర్మన్ రిజర్వేషన్ బీసీ జనరల్‌కు కేటాయించారు. మున్సిపాలిటీలో 48 వార్డులు, 87,641 మంది ఓటర్లు, 48 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అత్యధికంగా 13వ వార్డులో ఓటర్లు ఉన్నారు.

Comments

G
Loading comments...