వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్‌కు కేటాయించడంతో పోటీపై ఉత్కంఠ నెలకొంది. కూటమి పార్టీల నుంచి 6 నుంచి 10 మంది వరకు ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతారా, వేర్వేరుగా పోటీ చేస్తారా అన్నదానిపై స్పష్టత లేదు.
వైసీపీ నుంచి ఇద్దరి పేర్లు, కాంగ్రెస్ నుంచి ఒకరి పేరు వినిపిస్తున్నాయి. దీంతో చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

