Udayam Digital
Menu

తాడేపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Anuroop Nov 26, 2026 2:25 PM కృష్ణా జిల్లాGeneral
తాడేపల్లిలోని గుడ్‌న్యూస్ ఇంగ్లీష్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బూత్‌లోకి బయటి వ్యక్తులు వస్తున్నారని ప్రశ్నించిన వైసీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డిని పోలీసులు బయటకు పంపే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరును వేమారెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఈ ఘటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...