వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలం కుసుమూరు GES లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బలగ గణేశ్ స్విమ్మింగ్‌లో అరుదైన ఘనత సాధించారు.
బూర్జ మండలం డొంకలపర్త గ్రామానికి చెందిన ఈయన ఇటీవల స్విట్టర్లాండ్‌లోని లేక్ బోడెన్‌లో వెట్ సూట్ లేకుండా 12 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 14 నిమిషాల్లో ఈదుతూ ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ ఘనత వెనుక తన కోచ్ తులసీ చైతన్య కృషి ఉందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తానన్నారు.
Comments
Loading comments...

