వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరిలోవ స్వధార్ హోమ్ నుంచి ఐదుగురు యువతులు అదృశ్యం కావడంపై మహిళా సంఘాలు, నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ అధికార యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడంలో విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి.
Comments
Loading comments...

