వార్తలకు తిరిగి వెళ్లండి

మురుసు తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా బాపట్ల మండలం సూర్యలంక తీరానికి 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు సోమవారం చేరుకున్నారు.
బాపట్ల ఎమ్మార్వో పర్యవేక్షణలో అత్యవసర సేవల కోసం వీరి సేవలను వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

