Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూళ్లూరుపేటలో పోలింగ్ కేంద్రాల తనిఖీ

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 3:04 PM తిరుపతిGeneral
సూళ్లూరుపేటలో పోలింగ్ కేంద్రాల తనిఖీ - Udayam
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది శుక్రవారం పరిశీలించారు. సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్రాల్లో ఉన్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...