Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుస్థిర జీవనశైలిపై అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 2:31 PM బాపట్లGeneral
సుస్థిర జీవనశైలిపై అవగాహన కార్యక్రమం - Udayam
సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా గొల్లపూడి స్వర్ణ గ్రామంలో ANM, VAA సంయుక్తంగా అవగాహన సమావేశం నిర్వహించారు. ఆరోగ్యం, పరిశుభ్రత, పౌష్టికాహారం, సురక్షిత తాగునీటిపై ANM వివరించగా, సేంద్రియ వ్యవసాయం, నీటి పొదుపు, నేల సంరక్షణపై VAA రైతులకు అవగాహన కల్పించారు. సుస్థిర జీవన విధానాలను అలవర్చుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...