వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టులో ఒకలా, సుప్రీంకోర్టులో మరోలా వాదనలు వినిపించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత మినహాయింపు కోరి, సుప్రీంకు వచ్చి కేసు కొట్టివేయాలని కోరడం సరికాదని నిందితుల పిటిషన్‌ను కొట్టేసింది.
రాజీకి అవకాశం ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని ధర్మాసనం సూచించింది. భద్రాచలం వరకట్న వేధింపుల కేసులో పిటిషనర్ల ద్వంద్వ వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
Comments
Loading comments...

