వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రసంగిస్తుండగా విద్యార్థులు వాకౌట్ చేశారు. ఇజ్రాయెల్‌తో గూగుల్ కుదుర్చుకున్న ‘ప్రాజెక్ట్ నింబస్’ ఒప్పందానికి నిరసనగా సుమారు 100 మంది విద్యార్థులు పాలస్తీనాకు మద్దతుగా నినాదాలు చేస్తూ అక్కడి నుండి నిష్క్రమించారు.
నిరసనల నేపథ్యంలోనే పిచాయ్ విద్యార్థులకు ఆశావాహ దృక్పథంతో ఉండాలని సూచించారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

