Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లిలో కార్డెన్ సెర్చ్

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:17 AM గుంటూరుGeneral
సత్తెనపల్లిలో కార్డెన్ సెర్చ్ - Udayam
సత్తెనపల్లిలోని నిర్మలానగర్‌లో డీఎస్పీ ఎం.వి.కె. చైతన్య ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినా, గొడవలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని, వెంటనే రౌడీషీట్లు తెరుస్తామని డీఎస్పీ హెచ్చరించారు.

Comments

G
Loading comments...