Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రోను తీసుకురానున్న యాపిల్!

Follow Udayam on Google
Harika Oct 26, 2026 4:47 PM జాతీయంవాణిజ్యం
టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రోను తీసుకురానున్న యాపిల్! - Udayam
యాపిల్ తొలిసారిగా టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28న జరిగే ‘ప్రో అండ్ టెల్’ ఈవెంట్‌లో 14, 16 అంగుళాల మోడళ్లను పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఈ ల్యాప్‌టాప్‌లలో OLED డిస్‌ప్లే, డైనమిక్ ఐలాండ్ ఫీచర్లతో పాటు M5 Pro, M5 Max చిప్‌సెట్లు ఉండనున్నట్లు అంచనా.

Comments

G
Loading comments...