వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 675 పాయింట్లు, నిఫ్టీ 215 పాయింట్లు కోల్పోయాయి.
యుద్ధ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మూడు శాతం పెరిగి, బ్యారెల్‌కు 96 డాలర్లకు చేరాయి. ఈ పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసి మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి.
Comments
Loading comments...

