Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో జెప్టో మెగా ఐపీఓ

Follow Udayam on Google
Sonal Sinha Jun 08, 2026 3:11 PM జాతీయంమార్కెట్లు
త్వరలో జెప్టో మెగా ఐపీఓ - Udayam
క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో ఈ వారంలోనే సవరించిన ఐపీఓ ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించనుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.10,000 కోట్లకు పైగా నిధులు సమీకరించాలని భావిస్తోంది. ఈ నెలాఖరున లేదా జులైలో ఐపీఓ వచ్చే అవకాశం ఉంది. ఆదిత్‌ పలీచా, కైవల్య వోహ్రా స్థాపించిన జెప్టో త్రైమాసిక నికర ఆర్డరు విలువ ఇప్పటికే 1 బిలియన్ డాలర్లను అధిగమించింది. దేశంలోనే అతిపెద్ద క్విక్ కామర్స్ కంపెనీల్లో ఒకటిగా ఇది వేగంగా ఎదిగింది.

Comments

G
Loading comments...