Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 07, 2026 4:31 PM జాతీయంమార్కెట్
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Udayam
దేశీయ మార్కెట్ల వరుస లాభాల ర్యాలీకి బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా మంగళవారం సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 104 పాయింట్లు కోల్పోయి 78,180 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 31 పాయింట్లు పతనమై 24,398 వద్ద ముగిసింది. మెటల్, రియాల్టీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

Comments

G
Loading comments...