Udayam Digital
Menu

స్తంభంపైనే కార్మికుడికి సీపీఆర్

Anuroop Nov 26, 2026 7:48 PM అనంతపురంGeneral
అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా రాజు అనే ప్రైవేటు కార్మికుడు కరెంట్ షాక్‌కు గురై స్తంభంపైనే చిక్కుకుపోయాడు. అప్రమత్తమైన తోటి సిబ్బంది, స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేసి, స్తంభంపై ఉన్న రాజుకు CPR చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...