వార్తలకు తిరిగి వెళ్లండి

నందలూరు హెడ్ కానిస్టేబుల్ ఎం. చెన్నయ్య రాష్ట్రస్థాయి 45వ ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో ప్రథమ స్థానం సాధించారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ మైదానంలో అక్టోబర్ 10, 11 తేదీల్లో జరిగిన పోటీల్లో 40 ఏళ్లు పైబడిన విభాగం షాట్‌పుట్‌లో 10.75 మీటర్ల దూరం విసిరారు.
ఈ విజయానికి నిర్వాహకులు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు. చెన్నయ్యను స్థానిక పోలీసులు, క్రీడాభిమానులు అభినందించారు.
Comments
Loading comments...

