Udayam Digital
Menu

సర్పంచి బరిలో విశ్రాంత ప్రొఫెసర్

Shruthi Nov 23, 2026 7:18 AM కాకినాడGeneral
సర్పంచి బరిలో విశ్రాంత ప్రొఫెసర్ - Udayam Digital
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడి సర్పంచిగా విశ్రాంత ఆచార్యురాలు డా. తోకల ప్రమీలాదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్థులు నిర్ణయించారు. పది మంది వార్డు సభ్యులతో కలిసి ఆమె ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు. దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆమె 2022లో పదవీ విరమణ పొందారు.

Comments

G
Loading comments...