వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా లంక 'ఎ' జట్టుతో మ్యాచ్‌లో భారత్ 'ఎ' జట్టు పట్టు బిగించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ప్రత్యర్థికి 266 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
లక్ష్య ఛేదనలో లంక జట్టుకు ప్రారంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. వరుస విరామాల్లో కీలక వికెట్లు కోల్పోవడంతో శ్రీలంక తీవ్ర ఒత్తిడిలో పడగా.. భారత బౌలర్లు కట్టడి చేస్తూ మ్యాచ్‌ను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు.
Comments
Loading comments...

