Udayam Digital
Menu

‘సర్’ వ్యతిరేకులు దేశద్రోహులే!

Shruthi Nov 23, 2026 8:12 AM కరీంనగర్General
‘సర్’ వ్యతిరేకులు దేశద్రోహులే! - Udayam Digital
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వ్యతిరేకించే వారందరూ దేశద్రోహులేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో నితిన్ నబిన్ పాదయాత్ర ద్వారా విపక్షాలకు సమాధానం చెబుతామన్నారు. అర్హులైన ఓట్లు తొలగించారనే ఆరోపణలపై రాహుల్ గాంధీ ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...