Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొంత ఇంట్లోనే దొంగతనం

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 6:34 AM నిర్మల్ General
సొంత ఇంట్లోనే దొంగతనం - Udayam
నిర్మల్ గాజుల్‌పేట్‌లో బెట్టింగ్ బాకీల కోసం సొంత ఇంట్లోనే చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యులు ఫంక్షన్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. నిందితుడి నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Comments

G
Loading comments...