Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్‌సిటీలో వస్త్ర దుకాణం

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:15 PM హైదరాబాద్General
సన్‌సిటీలో వస్త్ర దుకాణం - Udayam
హైదరాబాద్ సన్‌సిటీలో ఓ నూతన వస్త్ర దుకాణాన్ని నటి ఐశ్వర్య రాజేష్, మానస వారణాసి ప్రారంభించారు. ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...