Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లా చొరబాటుదారుల పంపివేత.. సరిహద్దులో రేపు నిరసన

Follow Udayam on Google
Suresh Jun 11, 2026 4:46 PM జాతీయంGeneral
బంగ్లా చొరబాటుదారుల పంపివేత.. సరిహద్దులో రేపు నిరసన  - Udayam
బెంగాల్, అస్సాంల నుంచి బంగ్లాదేశ్ చొరబాటుదారులను భారత్ వెనక్కి పంపుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ జమాతే ఇస్లామీ నేతృత్వంలోని 11 బంగ్లా విపక్ష పార్టీలు రేపు సరిహద్దు వద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి. సరైన పత్రాలు లేని పౌరులను భారత్ బలవంతంగా తమ దేశంలోకి పంపడాన్ని బంగ్లాదేశ్ సైన్యం తీవ్రంగా ఖండించింది. ఇటువంటి చర్యలను తాము ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...