Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:44 AM కర్నూలుGeneral
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన - Udayam
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా టౌన్ డీఎస్పీ కె.వి. రాఘవేంద్ర, వన్‌టౌన్ సీఐ జి. మారుతీ శంకర్‌తో కలిసి బండిమెట్ట, పేట స్ట్రీట్, గడ్డ స్ట్రీట్, కామేళా వీధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ఓటర్లను బెదిరించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

Comments

G
Loading comments...