వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లెలోని శ్రీ దుర్గాభవాని ఆలయంలో గురువారం అమ్మవారు స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు, భవాని దీక్షాపరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
Comments
Loading comments...

