వార్తలకు తిరిగి వెళ్లండి

తన సోదరి అదృశ్యమైందంటూ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అన్ని చోట్లా వెతికినా ఫలితం లేకపోవడంతో మేయర్ స్వయంగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు సమర్పించారు.
మేయర్ విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అన్ని కోణాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

